Premisthunna song lyrics penned by Suresh Banisetti, music composed by Vijai Bulganin, and sung by Pvns rohit from the movie Baby.
| Song Name | Premisthunna |
| Singer | Pvns rohit |
| Music | Vijai Bulganin |
| Lyricst | Suresh Banisetti |
| Movie | Baby |
Premisthunna Song lyrics
ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా ఆ ఆ ఆ ఆశకి ఇవ్వాలే ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా ఆ ఆ ఆ నువ్వు ఎదురే నిలబడితే వెలిగెనులే నా కంటి పాపలు ఒక నిమిషం వదిలెలితే కురిసేనులే కన్నీటి ధారలు అపుడెపుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది కరగదుగా తరగదుగా మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా ఆ ఆ ఆ నను ఎపుడూ మరువననీ పరిచావులే చేతుల్లో చేతిననీ నను వదిలి బ్రతకవనీ తెలిసిందిలే నీ శ్వాస నేనననీ నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం మనసుకదే వరము కదా అణువణువు నీలో నన్నే నింపుకోడం పగటికలే అనవు కదా మలినము లేని ప్రేమకి నువ్వు ఒక సాక్ష్యమవు చెలి ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా ఆ ఆ ఆ ఆశకి ఇవ్వాలే ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ
Watch Premisthunna Song Video
Premisthunna song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Premisthunna song is from this Baby movie.
Pvns rohit is the singer of this Premisthunna song.
This Premisthunna Song lyrics is penned by Suresh Banisetti.