Nijame Ne Chebutunna Song song lyrics penned by Shree Mani, music composed by Shekar Chandra, and sung by Sid Sriram from the movie Ooru Peru Bhairavakona.
| Song Name | Nijame Ne Chebutunna Song |
| Singer | Sid Sriram |
| Music | Shekar Chandra |
| Lyricst | Shree Mani |
| Movie | Ooru Peru Bhairavakona |
Nijame Ne Chebutunna Song Song lyrics
తానానే నానానే నానానేనా తానానే నానానేనే తానానే నానానే నానానేనా తారారే రారారరే నిజమే నే చెబుతున్న జానే జానా నిన్నే నే ప్రేమిస్తున్న నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్న వెళ్లకే వదిలెళ్ళకే నా గుండెని దొచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా తానారే రారారె రారారెనా తారారె నానారెరే తానారే నానారె తానారెనా తారారే రారారరే వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండె మాటలు తెలుసే కన్నుల్తో చూసేది కొంచమే గుండెల్లో లోతే కనిపించెనే పైపైన రూపాలు కాదులే లోలోపలి ప్రేమే చూడాలిలే నిజమే నే చెబుతున్న జానే జాన నిన్నే నే ప్రేమిస్తున్నా నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్న పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా మనసారా ఓ సైగే చాలంటున్న అడుగులతోటి దూరం కొలిచేకన్నా దూరాన్ని గుర్తించని పయణంకానా నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కథై ఓ ఇనుప పలకంటి గుండెపై కవితల్ని రాసావు దేవతై నిజమే నే చెబుతున్న జానే జాన నిన్నే నే ప్రేమిస్తున్నా నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్న ఆ హా హా
Watch Nijame Ne Chebutunna Song Song Video
Nijame Ne Chebutunna Song song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Nijame Ne Chebutunna Song song is from this Ooru Peru Bhairavakona movie.
Sid Sriram is the singer of this Nijame Ne Chebutunna Song song.
This Nijame Ne Chebutunna Song Song lyrics is penned by Shree Mani.