Nenu Nuvvantu Full Song song lyrics penned by Vanamali, music composed by Harris Jayaraj, and sung by Naresh Iyer, Nadeesh, U.V.Jackey from the movie Orange.
| Song Name | Nenu Nuvvantu Full Song |
| Singer | Naresh Iyer, Nadeesh, U.V.Jackey |
| Music | Harris Jayaraj |
| Lyricst | Vanamali |
| Movie | Orange |
Nenu Nuvvantu Full Song Song lyrics
నేను నువ్వంటూ వేరై వున్నా నా కి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ఓ గర్ల్ నువ్వే లేకుంటే లీసెన్ గర్ల్ ఏమవుతానో ని స్నేహని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేటుగా ఒకసారి చూసి నే వలచాన నన్ను వీడిపోదు ఏ మగువైన ప్రేమిస్తానే ఎంతో గాడంగా నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభం గా ప్రాణాలైనా ఇస్తావ్ ఏకంగా ఓ నేను నువ్వంటూ వేరై వున్నా నా కి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ఓ నిజాయితీ ఉన్నోడిని నిజాలని అన్నోడిని అబద్దమే రుచించని అబ్బాయిని ఒకేఒక మంచోడిని రొమాన్సుసు లో పిచ్చోడిని పర్లేదు లే ఒప్పేసుకో సరేనని ముసుగేసుకోదు ఏ నాడు నా మనసే ఓ భామ నను నన్ను గానే చూపిస్తూ కాదన్నా పోరాడేయ్దే నా ప్రేమ ఓ నేను నువ్వంటూ వేరై వున్నా నా కి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ఓ తిలోత్తమ తిలోత్తమ ప్రతి క్షణం విరోధమా ఇవాళన ప్రపంచమే నువ్వే సుమ ఓ గ్రహాలకు వలేసిన దీవె ఆలా దిగొచ్చిన ఇలాంటి ఓ మొగాడిని చూడలేవమ్మా ఒకనాటి తాజ్మహల్ ఐన నా ముందు పురిల్లే ఇక పైన గొప్ప ప్రేముకుడై లోకం లో నిలిచే పేరెయ్ నాదే లే ఓ నేను నువ్వంటూ వేరై వున్నా నా కి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ఓ నువ్వే లేకుంటే ఏమవుతానో ని స్నేహని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేటుగా ఒకసారి చూసి నే వలచాన నన్ను వీడిపోదు ఏ మగువైన ప్రేమిస్తానే ఎంతో గాడంగా నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభం గా ప్రాణాలైనా ఇస్తావ్ ఏకంగా ఓ
Watch Nenu Nuvvantu Full Song Song Video
Nenu Nuvvantu Full Song song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Nenu Nuvvantu Full Song song is from this Orange movie.
Naresh Iyer, Nadeesh, U.V.Jackey is the singer of this Nenu Nuvvantu Full Song song.
This Nenu Nuvvantu Full Song Song lyrics is penned by Vanamali.