Oh Kshnam Navvune Visuru song lyrics penned by Suresh Banisetti, music composed by Vijay Bulganin, and sung by Meghana & Vijay Bulganin from the movie Chustu Chustune Rojulu Gadiche.
| Song Name | Oh Kshnam Navvune Visuru |
| Singer | Meghana & Vijay Bulganin |
| Music | Vijay Bulganin |
| Lyricst | Suresh Banisetti |
| Movie | Chustu Chustune Rojulu Gadiche |
Oh Kshnam Navvune Visuru Song lyrics
అలా చూశానో లేదో ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే అలా చూశానో లేదో ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే నా మనసే మాటే వినదే నీ వెనుకే ఉరికే ఉరికే నీ మదినే జతగా అడిగే కాదనకే కునుకే పడదే పడదే పడదే ఓ క్షణం నవ్వునే విసురు, ఓ క్షణం చూపుతో కసురు ఓ క్షణం మైకమై ముసురు, ఓ క్షణం తీయవే ఉసురు చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయే నిన్నెలా చేరడం చెప్పవా నాలో ప్రేమంతా నేనే మోయ్యాలా కొద్దిగా సాయమే చెయ్యవా ఇంకెంత సేపంట నీ మౌన భాష కరుణించవే కాస్త త్వరగా నువు లేని నను నేను ఏం చేసుకుంటా వదిలెయ్యకే నను విడిగా ఓ క్షణం ప్రేమగా పిలువు, ఓ క్షణం గుండెనే తెరువు ఓ క్షణం ఇవ్వవా చనువు, ఓ క్షణం తోడుగా నడువు అలా చూశానో లేదో ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే అలా చూశానో లేదో ఇలా పడ్డానే నువ్వేం చేశావో ఏమో నువ్వే చెప్పాలే నా లోకం నాదే ఎపుడూ నీ మైకం కమ్మే వరకు నీ కలనీ కనేదెపుడు ఈ కలలే పొంగేవరకు, కలలే అరెరే మనస్సుకే మనస్సుకే ముందే రాసి పెట్టేసినట్టుందే అందుకే కాలమే నిన్నే జంటగా పంపినట్టుందే
Watch Oh Kshnam Navvune Visuru Song Video
Oh Kshnam Navvune Visuru song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Oh Kshnam Navvune Visuru song is from this Chustu Chustune Rojulu Gadiche movie.
Meghana & Vijay Bulganin is the singer of this Oh Kshnam Navvune Visuru song.
This Oh Kshnam Navvune Visuru Song lyrics is penned by Suresh Banisetti.