Type Here to Get Search Results !

Ma Ma Mahesha Song Lyrics Telugu | Mahesh Babu | Keerthy Suresh | Thaman S | Anantha Sriram | Sri Krishna | Jonitha Gandhi | Sarkaru Vaari Paata Movie

Ma..Ma..Mahesha song lyrics penned by Anantha Sriram, music composed by Thaman S, and sung by Sri Krishna & Jonita Gandhi from the movie Sarkaru Vaari Paata.


Ma..Ma..Mahesha song lyrics
Song NameMa..Ma..Mahesha
SingerSri Krishna & Jonita Gandhi
Music Thaman S
LyricstAnantha Sriram
Movie Sarkaru Vaari Paata

Ma..Ma..Mahesha Song lyrics

ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం
ఒయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం
అరె బంతిపూల మూర తెస్తా బుధవారం
అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం

హే బాబు సుక్కమల్లి మూర సుక్కరవారమే
ఓ బాబు తేరా సంపంగి మూర శనివారమే
ఆదివారం ఒళ్ళోకొచ్చి ఆరుమూరల్ జడలో పెట్టి ఆడేసుకోమంది అందమే

ఎ మమ మమ మమ మమ మ మహేషా
నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా
మమ మమ మమ మమ మ మహేషా
ఎ ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా

ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం
(సోమవారం)
ఒయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం
(మంగళారం)
అరె బంతిపూల మూర తెస్తా బుధవారం
(బుధవారం)
అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం

(పోరా బరంపురం బజారుకే
తేరా గులాబి మూర
పోరా సిరిపురం శివారుకు
తేరా చెంగల్వ మూర)

ఎ మమ మమ మమ మమ మ మహేషా
నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా
మమ మమ మమ మమ మ మహేషా
ఎ ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా

పిలడా నువ్ విసిరేయకోయ్ సిరునవ్వలా
పిచ్చెక్కి పోతాందోయి లోలోపలా
మగాడా నను చుడతావేం చలిగాలిలా
మత్తెక్కి పోతాందోయ్ నలువైపులా

గల్లా పెట్టె నీ ముద్దుల్తో నిండాల్నే
ప్రతిరోజు ముప్పూటలా
గల్లా పట్టి నా ప్రేమంత గుంజెయ్వె
సిగ్గేటే ఏదో మూల

హే సిగ్గేతప్ప ఎగ్గొట్టిది లేదోయ్ పోకిరి
అరె మొగ్గే తప్ప తగ్గేలాగా లేదీ తిమ్మిరి
ఏ సగ్గుబియ్యం సేమియాలో తగ్గా పాలు చెక్కెరేసి
పాల గ్లాసు పట్టరా మరీ

ఎ మమ మమ మమ మమ మ మహేషా
నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా
మమ మమ మమ మమ మ మహేషా
ఎ ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా

Watch Ma..Ma..Mahesha Song Video

Ma..Ma..Mahesha song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Ma..Ma..Mahesha song is from this Sarkaru Vaari Paata movie.

Sri Krishna & Jonita Gandhi is the singer of this Ma..Ma..Mahesha song.

This Ma..Ma..Mahesha Song lyrics is penned by Anantha Sriram.

By usingYoutube thumbnail downloaderyou can download youtube thumbnails.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.