Bangaarupetalona song lyrics penned by Rehman, music composed by Bharath Shankar, and sung by Bharath Shankar, Adiiti Shankar from the movie Mahaveerudu.
| Song Name | Bangaarupetalona |
| Singer | Bharath Shankar, Adiiti Shankar |
| Music | Bharath Shankar |
| Lyricst | Rehman |
| Movie | Mahaveerudu |
Bangaarupetalona Song lyrics
బంగారుపేటలోన ఒక వేకాకి కాకి వుంది చిత్రాంగ ప్రేమ సోకి అధి లవ్‌బర్డ్ లా మారినాది రప రప రపరప్ప aaaaa.... రప రప రపరప్ప బంగారుపేటలోన ఒక వేకాకి కాకి వుంది చిత్రాంగ ప్రేమ సోకి అధి లవ్‌బర్డ్ లా మారినాది రాయేమో ముత్యం లా మారిందే వేలు తగిలితే ఐస్ క్రీము మరిగింది నారాల్లో కరెంటు ఊరికిందే నడకీ... మరింధీ... బంగారుపేటలోన ఒక వేకాకి కాకి వుంది ఉన్నట్టుండి ఎగిసే గుండెల్లోన స్వాస ఆమె నవ్వు తాకి మతిపోయే మల్లెసా తానెలిపోతే పిల్లోడి పవర్ కట్ ఎల్లె తను తిరిగిచూస్తే నూరు మెరుపులై మెరిసెను ప్రాణాలే తననవేరో ఎదో అన్నటు తలనే ఉపాడే కథమొదలైందే ఇంకా ఒక ఆగడు ఈ బండే చెయ్ జారి పోయే ఈ గాలిపటమే విమానం లాగా తేలి తూలి పైకి యెగిరేను కన్నుల్తో పాటలనే రాసేసింది చిన్నధీరా కుర్రాడు మనసు ఇలా కూని రాగాలు తీసేనురా బంగారుపేటలోన ఒక వేకాకి కాకి వుంది చిత్రాంగ ప్రేమ సోకి అధి లవ్‌బర్డ్ లా మారినాది ఎవ్వరేమన్న చూడక గుండెల్లో కోరిక చింధేసి ఆడెనులే ఈ సంతోషమే ఇక ఓ చోట నిలవక ఊరేగుతున్నదిలే ఎవ్వరేమన్న చూడక గుండెల్లో కోరిక చింధేసి ఆడెనులే ఈ సంతోషమే ఇక ఓ చోట నిలవక ఊరేగుతున్నదిలే చింధేసి ఆడెనులే ఊరేగుతున్నదిలే చింధేసి ఆడెనులే ఊరేగుతున్నదిలే రప రప రపరప్ప aaaaa.... రప రప రపరప్ప
Watch Bangaarupetalona Song Video
Bangaarupetalona song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Bangaarupetalona song is from this Mahaveerudu movie.
Bharath Shankar, Adiiti Shankar is the singer of this Bangaarupetalona song.
This Bangaarupetalona Song lyrics is penned by Rehman.