Hello Rammante song lyrics penned by Rama Jogayya Sastry, music composed by Haris Jayraj, and sung by Vijay Prakash, Devan, D Burn from the movie Orange.
| Song Name | Hello Rammante |
| Singer | Vijay Prakash, Devan, D Burn |
| Music | Haris Jayraj |
| Lyricst | Rama Jogayya Sastry |
| Movie | Orange |
Hello Rammante Song lyrics
Hello రమ్మంటే వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మ Hello రమ్మంటే వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మ ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మ నా మనసిది... ఓ ప్రేమ నది నా గుండె తడి... నీపై వెల్లువై పొంగినది Hello రమ్మంటే... hello రమ్మంటే వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మ ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మ 24 క్యారెట్ lovely ప్రేమ 24,7 నీపై కురిపిస్తున్నా ఎంత నువు నన్ను తిట్టుకున్నా Every second నీకై పడిచస్తున్నా ఏడు రంగులుగ సులువుగ ఏడు రంగులుగ సులువుగ విడివడిపోని తెల్ల తెల్లనైన మనసిదీ ఎన్నో కళలుగ విరిసిన పూవుల ఋతువై నీ కొరకే చూస్తున్నదీ నువ్వంటే ఇష్టమంటుంది సరేలెమ్మంటూ బదులిస్తే తప్పేముంది Hello రమ్మంటె వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మ ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మ అందమైన కలను చూస్తూవున్నా, అందులోన నేను నీతో ఉన్నా అంతు పోల్చలేని ఆనందాన, ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో గంగలాంటి నా ప్రేమ ఇది జీవనది darling చేతులారా గుండెను నింపుకో చెలీ నువ్వెంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలోన Hello... hello రమ్మంటే వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మ ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మ నా మనసిది... ఓ ప్రేమ నది నా గుండె తడి... నీపై వెల్లువై పొంగినది Hello రమ్మంటే వచ్చేసిందా పో పో పొమ్మంటూ నువ్వంటే Hello రమ్మంటే వచ్చేసిందా పో పో పొమ్మంటూ నువ్వంటే
Watch Hello Rammante Song Video
Hello Rammante song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Hello Rammante song is from this Orange movie.
Vijay Prakash, Devan, D Burn is the singer of this Hello Rammante song.
This Hello Rammante Song lyrics is penned by Rama Jogayya Sastry.