Poolane Kunukeyamantaa song lyrics penned by Anantha Sriram, music composed by A.R Rahman, and sung by Haricharan & Shreya Ghoshal from the movie I-Manoharadu.
| Song Name | Poolane Kunukeyamantaa |
| Singer | Haricharan & Shreya Ghoshal |
| Music | A.R Rahman |
| Lyricst | Anantha Sriram |
| Movie | I-Manoharadu |
Poolane Kunukeyamantaa Song lyrics
పూలనే కునుకేయమంటా
తను వచ్చెనంటా
తను వచ్చెనంటా
పూలనే కునుకేయమంటా
తను వచ్చెనంటా
తను వచ్చెనంటా
హే I అంటే మరి నేనను అర్థము తెలిసోయ్ నిన్న మొన్న
అరే I అంటే ఇంక తానను శబ్ధము ఎద చెబుతుంటే విన్నా
అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలి కలువై
తను విచ్చెనంటా
తను వచ్చెనంటా.
పూలనే కునుకెయ్యమంటా
తను వచ్చెనంటా
తను వచ్చెనంటా
అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన కనబడునా మనిషై
అది జరగదని ఇలా అడుగు వేసిన నిన్ను వలచిన మనసై
ప్రతి క్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా I
ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై
నా చేతిని వీడని గీత నువై
నా గొంతుని వీడని పేరు నువై
తడి పెదవులు తళుకవనా నవ్వునవ్వనా
ఎంత మధురం
పూలనే కునుకేయమంటా
తను వచ్చెనంటా
తను వచ్చెనంటా
హే I అంటే మరి నేనను అర్థము తెలిసోయ్ నిన్న మొన్న
అరే I అంటే ఇంక తానను శబ్ధము ఎద చెబుతుంటే విన్నా
అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలి కలువై
తను విచ్చెనంటా
తను వచ్చెనంటా
నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా
నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా
నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా
నా రాతి గుండెని తాకుతూ శిల్పం లాగా మార్చేసిందా
యుగములకైనా మగనిగా వీణ్ణే పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే
ప్రతి ఉదయాన తన వదనాన్నే నయనము చూసేలాగా వరమేదైనా కావాలే
పూలనే కునుకేయమంటా
తను వచ్చెనంటా
తను వచ్చెనంటా
హే I అంటే మరి నేనను అర్థము తెలిసోయ్ నిన్న మొన్న
అరే I అంటే ఇంక తానను శబ్ధము ఎద చెబుతుంటే విన్నా
అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలి కలువై
తను విచ్చెనంటా
తను వచ్చెనంటా
పూలనే కునుకెయ్యమంటా
తను వచ్చెనంటా
తను వచ్చెనంటా
Watch Poolane Kunukeyamantaa Song Video
Poolane Kunukeyamantaa song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Poolane Kunukeyamantaa song is from this I-Manoharadu movie.
Haricharan & Shreya Ghoshal is the singer of this Poolane Kunukeyamantaa song.
This Poolane Kunukeyamantaa Song lyrics is penned by Anantha Sriram.