Nee Yaadalo Naaku song lyrics penned by Vennelakanti, music composed by Yuvan Shakar Raja, and sung by Yuvan Shankar Raja & Tanvi Shah from the movie Awaara.
| Song Name | Nee Yaadalo Naaku |
| Singer | Yuvan Shankar Raja & Tanvi Shah |
| Music | Yuvan Shakar Raja |
| Lyricst | Vennelakanti |
| Movie | Awaara |
Nee Yaadalo Naaku Song lyrics
నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చోటే కొరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పై పైన మాటలులే
నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ధ్యాస లేదే
నీ తోటే ప్రేమ పొతే పోనీ
అని అబద్దాలు చెప్పలేనులే
నీ జతలోనా నీ జతలోనా
ఈ ఎండ కాలం నాకు వాన కాలం
నీ కలలోనా నీ కలలోనా
మది అలలాగ చేరు ప్రేమ తీరం
నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చోటే కొరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పై పైన మాటలులే
చిరు గాలి తరగంటి నీ మాటకే
ఎద పొంగెను ఒక వెల్లువై
చిగురాకు రాగాల నీ పాటకే
తనువూగేను తోలి పల్లవై
ప్రేమ పుట్టాక నా కళ్ళలో
దొంగ చూపేదో పురివిప్పేనే
కొంచెం నటనున్నది
కొంచెం నిజమున్నది
ఈ సైయ్యట బాగున్నది
నువ్వు వల వేస్తే
నువ్వు వల వేస్తె
నా ఎద మారే నా కథ మారే
అర్ ఇది ఏదో ఒక కొత్త దాహం
అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం
ఒకసారి మౌనంగా నను చూడవే
వై నిమిషమే యుగమౌనులై
నీ కళ్ళలో నన్ను బంధించవే
ఆ చెర నాకు సుఖమౌనులై
నిన్ను చొసేటి నా చూపులో
కరిగే ఎన్నెన్ని ముని మాపులొ
పసిపాపై ఇలా నా కనుపాపలు
నీ జాడల్లో దోగాడేనే
తోలి సందేలలో తోలి సందేలలో
ఎరుపే కాదా నీకు సిందూరం
మలి సందేలలో మలి సందేలలో
నీ పాపిటిలో ఎర్ర మందారం
నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చోటే కొరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పై పైన మాటలులే
నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ధ్యాస లేదే
నీ తోటే ప్రేమ పొతే పోనీ
అని అబద్దాలు చెప్పలేనులే
Watch Nee Yaadalo Naaku Song Video
Nee Yaadalo Naaku song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Nee Yaadalo Naaku song is from this Awaara movie.
Yuvan Shankar Raja & Tanvi Shah is the singer of this Nee Yaadalo Naaku song.
This Nee Yaadalo Naaku Song lyrics is penned by Vennelakanti.