Kumkula song lyrics penned by Chadrabose, music composed by Pritam, and sung by Sid Sriram from the movie Bharmastra.
| Song Name | Kumkula |
| Singer | Sid Sriram |
| Music | Pritam |
| Lyricst | Chadrabose |
| Movie | Bharmastra |
Kumkula Song lyrics
పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది ఆ బ్రహ్మె నిను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదిటి రాతలనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షానయ్యా వేడుకులాగా కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షానయ్యా వేడుకులాగా పమగమగ సరిగ మాపమా సరిగా దాని మగస గరిగరిసని పమగమగమ గమప గమగ రిసరిగా సరిగా సపగా ఓ మౌనంగా మనసే మీటే మధురాలా వీణవు నువ్వే ప్రతి ఋతువున పూలే పూసే అరుదైన కొమ్మవు నువ్వే బ్రతుకంతా చీకటి చిందే అమావాసై నేనే ఉంటె కలిశావే కలిగించావే దీపావళి కళనే జాబిల్లే నీ వెనకే నడిచేనే నీ వెన్నెలనడిగేనే నీ వన్నెలనడిగేనే అందాల నీ కంటి కాటుకతో పై వాడే రాసే నా నుదిటి రాతలనే (రాతలనే, రాతలనే) కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షానయ్యా వేడుకులాగా కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షానయ్యా వేడుకులాగా పమగమగ సరిగ పమగమగ సరిగ సరిగ దని మాగ దని పమగ కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా
Watch Kumkula Song Video
Kumkula song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Kumkula song is from this Bharmastra movie.
Sid Sriram is the singer of this Kumkula song.
This Kumkula Song lyrics is penned by Chadrabose.