Urike Urike song lyrics penned by Krishna Kanth, music composed by MM Sreelekha, and sung by Sid Sriram & Ramya Behara from the movie Hit - 2.
| Song Name | Urike Urike |
| Singer | Sid Sriram & Ramya Behara |
| Music | MM Sreelekha |
| Lyricst | Krishna Kanth |
| Movie | Hit - 2 |
Urike Urike Song lyrics
రానే వచ్చావా వానై నాకొరకే వేచే ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మైమరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వీ దరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే ఓ అడిగే అడిగే ప్రాణం అడిగే తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మధ్యే సరిహద్దే ఇక రద్దే అని ముద్దే అడగగనే అలజడిలా అల్లే మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కనికట్టే నీ కనులంచునే ఉంచావులే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తగిలే గోటికిలా చిగురించే పువ్వులలా పూదోట విరిసేను నా వీపుకే మెడపై నీ పెదవే వెచ్చంగా తాకగనే ఆగేనే వచ్చేనే నా ఊపిరే దూరం నిలబడినా గుండెలోతులనే నిండేనే నిండేనే నీ వాసనే చూసా ఈ క్షణమే ఏదో నా కలలో తీరేలే ఈనాడు నీ రాకతో ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వీ దరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే
Watch Urike Urike Song Video
Urike Urike song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Urike Urike song is from this Hit - 2 movie.
Sid Sriram & Ramya Behara is the singer of this Urike Urike song.
This Urike Urike Song lyrics is penned by Krishna Kanth.