Jala Jala Jalapatham song lyrics penned by Sreemani, music composed by Devi Sri Prasad, and sung by Jaspreet Jasaz & Shreya Ghoshal from the movie Uppena.
| Song Name | Jala Jala Jalapatham |
| Singer | Jaspreet Jasaz & Shreya Ghoshal |
| Music | Devi Sri Prasad |
| Lyricst | Sreemani |
| Movie | Uppena |
Jala Jala Jalapatham Song lyrics
జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితే నన్ను పొంగే వరదై పోతాను చలి చలి చలిగాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటాన్నౌతాను మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే ఇటు చూడకంటు మబ్బు రెమ్మ దాన్ని మూసెనే ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితే నన్ను పొంగే వరదై పోతాను చలి చలి చలిగాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటాన్నౌతాను సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపలా ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఇలాగ బయట పడుతోంది ఈ వేళా నడి ఎడారిలాంటి ప్రాణం తడి మేఘానితో ప్రయాణం ఇక నా నుంచి నిన్ను, నీ నుంచి నన్ను, తెంచలేదు లోకం జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితే నన్ను పొంగే వరదై పోతాను ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం ఎప్పుడూ లేనిదీ ఏకాంతం ఎక్కడా లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు, నీలోన నేను, మనకు మనమే సొంతం జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితే నన్ను పొంగే వరదై పోతాను చలి చలి చలిగాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటాన్నౌతాను
Watch Jala Jala Jalapatham Song Video
Jala Jala Jalapatham song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Jala Jala Jalapatham song is from this Uppena movie.
Jaspreet Jasaz & Shreya Ghoshal is the singer of this Jala Jala Jalapatham song.
This Jala Jala Jalapatham Song lyrics is penned by Sreemani.