Thattukoledhey song lyrics penned by Suresh Banisetti, music composed by Vijai Bulganin, and sung by Vijai Bulganin from the movie Thattukoledhey Breakup Song.
| Song Name | Thattukoledhey |
| Singer | Vijai Bulganin |
| Music | Vijai Bulganin |
| Lyricst | Suresh Banisetti |
| Movie | Thattukoledhey Breakup Song |
Thattukoledhey Song lyrics
నా చేయె పట్టుకొవ, నన్నొచి చుట్టుకొవ, నతోనె ఊడిపొవా
కన్నులొ నిండిపొవ, గుండెల్లొ పొంగిపొవ, నిలువెల్ల ఇంకిపొవా
ఓ చెలి కోపంగా చూడకే చుడకె
ఓ చెలి దురంగా వెల్లాకే
నా హృదయమె తట్టుకొలెదె తట్టుకొలెదే పట్టనట్టు పక్కనెట్టకె న ప్రేమనీ
నా ప్రాణమె తప్పుకొలెదె తప్పుకొలెదే అంతలగ కప్పుకున్నదె ని ఊహనీ
వెళ్లిపొవొదె వొదె వొదె
వెళ్లిపొవొదె వొదె వొదె
వెళ్లిపొవొదె వొదె వొదె
వెళ్లిపొవొదె వెళ్లిపొవొదె
నాలో పండగంటె ఏమిటంటే నిన్ను చుస్తు ఉండడం
నాలో హాయి అంటే ఏమిటంటే నీతో నడవడం
నాలో భారం అంటే ఏమిటంటే నువు లేకపోవడం
నాలో మరణం అంటే ఏమిటంటే నిన్ను మరవడం
ఓ చందమామ చందమామ ఒక్కసారీ రావ
నా జీవితాన మాయమైన వెన్నెలంతా తేవ
మనవి కాస్తా ఆలకించి ముడిపడవా
నీ చూపులే అగ్గి రవ్వలై అగ్గి రవ్వలై బగ్గుమంటు దూకుతున్నయె నా మీదకీ
నా ఊపిరె అందులో పడి కాలుతున్నదె కొద్దిగైన కబురు పెట్టు నవ్వుమేఘానికీ
నా హృదయమె తట్టుకొలెదె తట్టుకొలెదే పట్టనట్టు పక్కనెట్టకె న ప్రేమనీ
నా ప్రాణమె తప్పుకొలెదె తప్పుకొలెదే అంతలగ కప్పుకున్నదె ని ఊహనీ
నేన్ నిన్ను చూడాకుండ నీ నీడ తాకకుండ రుచులనవ్వగలనా
నీ పేరు పాలకకుండా కాసేపు తలవకుండ కాలాన్ని ధాటిగలనా
గుండెలో ఎమ్ ఉందొ కళ్లలో చూడవా, నిన్నలా నతొనె ఉండవా
నా హృదయమె తట్టుకొలెదె తట్టుకొలెదే పట్టనట్టు పక్కనెట్టకె న ప్రేమనీ
నా ప్రాణమె తప్పుకొలెదె తప్పుకొలెదే అంతలగ కప్పుకున్నవె నా దారిని
వెళ్లిపొవొదె వొదె వొదె
వెళ్లిపొవొదె వొదె వొదె
వెళ్లిపొవొదె వొదె వొదె
వెళ్లిపొవొదె వెళ్లిపొవొదె
వెళ్లిపొవొదె వొదె వొదె
వెళ్లిపొవొదె వొదె వొదె
వెళ్లిపొవొదె వొదె వొదె
వెళ్లిపొవొదె వెళ్లిపొవొదె
Watch Thattukoledhey Song Video
Thattukoledhey song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Thattukoledhey song is from this Thattukoledhey Breakup Song movie.
Vijai Bulganin is the singer of this Thattukoledhey song.
This Thattukoledhey Song lyrics is penned by Suresh Banisetti.